"Excellence in Education"
"విద్యలో ఉత్కృష్టత"
Home / Admissions
Join the Shree Vijayawada Vidyalaya family. Enrolments open for LKG to Class 10.
శ్రీ విజయవాడ విద్యాలయం కుటుంబంలో చేరండి. LKG నుండి 10వ తరగతి వరకు నమోదు.
Fill the enquiry form online or call us. We'll get back within 24 hours.
ఆన్లైన్లో ఫారమ్ నింపండి లేదా కాల్ చేయండి. 24 గంటల్లో ప్రతిస్పందిస్తాము.
Visit our campus, meet the faculty, see our facilities first-hand.
మా క్యాంపస్ను సందర్శించండి, అధ్యాపకులను కలవండి.
Age-appropriate interaction for the child. Simple assessment for higher classes.
పిల్లలకు వయస్సుకు తగిన ఇంటరాక్షన్. ఉన్నత తరగతులకు అసెస్మెంట్.
Fee payment and document submission. Welcome to the family!
ఫీజు చెల్లింపు మరియు డాక్యుమెంట్ సమర్పణ. కుటుంబానికి స్వాగతం!
| Grade | తరగతి | Tuition Fee | ట్యూషన్ ఫీజు | Admission Fee | ప్రవేశ ఫీజు | Lab / Activity | ల్యాబ్ / యాక్టివిటీ | Total (First Year) | మొత్తం (మొదటి సంవత్సరం) |
|---|---|---|---|---|---|---|---|---|---|
| LKG – UKG | ₹18,000 | ₹5,000 | ₹3,000 | ₹26,000 | |||||
| Class 1 – 2 | ₹20,000 | ₹5,000 | ₹3,500 | ₹28,500 | |||||
| Class 3 – 5 | ₹22,000 | ₹5,000 | ₹4,000 | ₹31,000 | |||||
| Class 6 – 8 | ₹25,000 | ₹5,000 | ₹5,000 | ₹35,000 | |||||
| Class 9 – 10 | ₹28,000 | ₹5,000 | ₹6,000 | ₹39,000 |
Transport fee extra: ₹6,000–₹10,000/year. Sibling discounts available. [Fees are indicative and subject to change.] రవాణా ఫీజు అదనం: ₹6,000–₹10,000/సంవత్సరం. తోబుట్టువుల తగ్గింపు అందుబాటులో ఉంది.
Speak with our admissions team or schedule a campus visit.
మా అడ్మిషన్స్ టీమ్తో మాట్లాడండి లేదా క్యాంపస్ సందర్శనను షెడ్యూల్ చేయండి.