Stay connected with everything happening on campus.
క్యాంపస్లో జరుగుతున్న ప్రతిదానితో కనెక్ట్ అవ్వండి.
15 December 2026
15 డిసెంబర్ 2026
🎭 Annual Cultural Fest — Spandana 2026
🎭 వార్షిక సాంస్కృతికోత్సవం — స్పందన 2026
Students showcase talent in dance, music, drama, art exhibition, and literary competitions. Chief Guest: District Education Officer. All parents invited.
నృత్యం, సంగీతం, నాటకం, కళా ప్రదర్శన మరియు సాహిత్య పోటీలలో విద్యార్థుల ప్రతిభ. అతిథి: జిల్లా విద్యాశాఖ అధికారి.
10 November 2026
10 నవంబర్ 2026
📋 Parent-Teacher Meeting (Term I)
📋 తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (టర్మ్ I)
Individual progress reviews for all students. Book your slot online. Report cards distributed.
అన్ని విద్యార్థులకు వ్యక్తిగత పురోగతి సమీక్ష. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోండి.
14 November 2026
14 నవంబర్ 2026
👶 Children's Day Celebration
👶 బాలల దినోత్సవ వేడుక
Special assembly, teachers' performances, fun games, and treats for all students.
ప్రత్యేక అసెంబ్లీ, ఉపాధ్యాయుల ప్రదర్శనలు, ఆటలు.
2 October 2026
2 అక్టోబర్ 2026
🧹 Gandhi Jayanti — Cleanliness Drive
🧹 గాంధీ జయంతి — పరిశుభ్రత డ్రైవ్
Students participate in campus and neighbourhood cleanliness awareness. Pledge for hygiene.
క్యాంపస్ మరియు పరిసరాల పరిశుభ్రత అవగాహన. పరిశుభ్రత ప్రమాణం.
15 August 2026
15 ఆగస్టు 2026
🇮🇳 Independence Day
🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవం
Flag hoisting ceremony, patriotic performances, cultural programs by students.
జాతీయ జెండా ఎగురవేత, దేశభక్తి ప్రదర్శనలు.
26 January 2026
26 జనవరి 2026
🇮🇳 Republic Day
🇮🇳 గణతంత్ర దినోత్సవం
Flag hoisting, march past, cultural tableaux representing India's diversity.
జెండా ఎగురవేత, మార్చ్ పాస్ట్, భారత వైవిధ్యాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు.